HDFC Instant Loan on Credit Card – తక్షణ రుణం సులభంగా!
8/29/2025
HDFC Instant Loan on Credit Card – తక్షణ రుణం సులభంగా!
HDFC Instant Loan on Credit Card.
కొన్ని సార్లు అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరం అవుతుంది. కానీ డాక్యుమెంట్స్, వడ్డీ రేట్లు, అప్రూవల్ టైం వల్ల చాలామందికి ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ సమస్యకు సింపుల్ సొల్యూషన్ HDFC Instant Loan on Credit Card. ముఖ్యమైన ప్రయోజనాలు తక్కువ వడ్డీ రేట్లు – మార్కెట్లో అత్యంత తక్కువ రేట్లలో రుణం. ఫ్లెక్సిబుల్ EMIలు – మీ అవసరాన్ని బట్టి సులభంగా రీపేమెంట్ ప్లాన్. టెన్యూర్ 6 నుండి 48 నెలలు – మీకు సరిపడే టెన్యూర్ ఎంచుకోవచ్చు. అర్హత యూజర్ వద్ద HDFC క్రెడిట్ కార్డ్ ఉండాలి. డాక్యుమెంట్స్ అవసరం లేదు ఎటువంటి అదనపు డాక్యుమెంట్స్ అవసరం లేదు. ఎలా అప్లై చేయాలి? 1. HDFC బ్యాంక్ వెబ్‌సైట్‌కు రీడైరెక్ట్ అవ్వాలి. 2. HDFCలో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు క్రెడిట్ కార్డ్ చివరి 4 అంకెలు ఇవ్వాలి. 3. రుణ మొత్తం మరియు టెన్యూర్ ఎంచుకోవాలి. Persons సంబంధిత వివరాలు ఇది కేవలం HDFC క్రెడిట్ కార్డ్ హోల్డర్స్‌కే వర్తిస్తుంది. OTP వెరిఫికేషన్ తర్వాతే లోన్ డిస్బర్స్ అవుతుంది. 72 గంటల్లో ట్రాకింగ్ స్టార్ట్ అవుతుంది. ముఖ్యమైన విషయాలు లోన్ మొత్తం మరియు వడ్డీ రేటు HDFC ఇంటర్నల్ ప్రాసెస్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది కేవలం HDFC క్రెడిట్ కార్డ్ హోల్డర్స్‌కి మాత్రమే అందుబాటులో ఉంటుంది.